100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న అవేకళ్ళు హిందీ సీరియల్

avekallu serial completes 100 episodes

స్టార్ మా లో ప్రసారం అవుతున్న హిందీ సీరియల్ “అవేకళ్ళు ” 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకున్న సందర్బంగా , ఆ సీరియల్ లోని నటీమణులు స్టైలిష్ గా డ్రెస్సెస్ వెస్కొని ఫోస్స్ ఇచ్చారు , దేయ్యం గా యాక్ట్ చేసిన బాలీవుడ్ నటి మోనాలిసా తన ఇంస్టాగ్రామ్ లో ఈ పిక్స్ పోస్ట్ చేసింది .తన సహనటులతో పార్టీ చేసుకున్నారు .

మోనాలిసా తో పాటు ఆ సీరియల్ లోని హీరో హీరోయిన్లు హర్ష రాజపుట్, నియంట్ ఫతేహి , బాగా ఎంజాయ్ చేసారు . వీరితో పాటు స్మిత బన్సల్ , రీతూ చౌదరి , ఆషిత ధావన్ తదితరులు పాల్గొన్నారు .

Author: