సినీ నటి రంభ కొడుకు ఫొటోస్ వైరల్

rambha son

టాలీవుడ్ తో పాటు , తమిళ్ , భోజపురి, హిందీ చిత్రాలతో తనకంటూ గుర్తింపు పొందిన రంభ , వివాహం తరువాత సినిమాలకు దూరమైన విష్యం మనకు తెలిసిందే . ఇటీవల టీవీ షోస్ లో జడ్జిగా కూడా కనిపించారు.రంభకు ఇప్పటికే ఇద్దరు కూతుర్లు ఉన్నారు .
మూడవసారి గర్భం దాల్చిన రంభ శ్రీమంతం సందర్బంగా ఆడిపాడిన ఫోటోలు , వీడియోలు నెట్ లో హల్చల్ ఐయ్యాయి.
ప్రస్తుతం కెనడాలో ఉంటున్న రంభ సెప్టెంబర్ 23 న ఒక మొగబిడ్డకు జన్మనిచ్చింది . ఇప్పుడు ఆ ఫోటోలు నెట్ లో బాగా వైరల్ ఐయ్యాయి.

కెనడాకు చెందిన బిజినెస్ మాన్ ఇంథిరన్ ను 2010 వివాహం చేసుకుంది .

ఇద్దరి కుమార్తెల పేర్లు లావణ్య , సాషా .

 

Author:

1 thought on “సినీ నటి రంభ కొడుకు ఫొటోస్ వైరల్

Comments are closed.