“సిద్ది”బికినీ కి సిద్ధం

siddi idnani in bikini

కమెడియన్ శ్రీనివాస్ రెడ్డి హీరోగా నటించిన చిత్రం “జంబ లకది పంబ ” ఈ చిత్రం తో సిద్ది ఇనని హీరోయిన్ గా పరిచయం ఇయ్యింది , సినిమా బాగా ఆడలేకపోయిన , ఇనని కి మంచి పేరే వచ్చింది . ఇప్పుడు సూపర్ హిట్ “ప్రేమ కథ చిత్రం ” సినిమా కి సీక్వెల్ వస్తుంది , సుమంత్ అశ్విన్ , నందిత శ్వేతా తో పాటు సిద్ది ఇనని కూడా సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తుంది .
ఇప్పుడు అమ్మడు తన బికినీ స్టిల్స్ తో కుర్రకారుల నిద్ర చెడగొట్టడం మాత్రం ఖాయం .

siddhi idnani slayed her fans with bikini

Author: