శింబు కొత్త సినిమా టైటిల్ ఇదేనా ?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం “అత్తారింటికి దారేది ” తెలుగులో ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే, దాన్ని ఇప్పుడు స్టార్ హీరో శింబు హీరో గా , సుందర్ సి దర్శకత్వం లో మేఘ ఆకాష్ హీరోయిన్ గా ఈ రీమేక్ జరుగుతుండడం విశేషం , “రోబో 2 .0 ” సినిమాను నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాని నిర్మిస్తుంది .

ఐతే ఇప్పుడు ఈ సినిమాకి ఇంకా పేరు పెట్టలేదు .
కానీ ఇప్పుడు తమిళసినిమా ఇండస్ట్రీ లో వినిపిస్తున్న విషయం ఏంటంటే ఈ సినిమా టైటిల్ “వీ” పేరు తో మొదలవుతుంది అని లేటెస్ట్ గాసిప్ .

“వంద రాజా వారువీన్ ” అని వినిపిస్తున్న టైటిల్ , ఇదే టైటిల్ కానీ కంఫర్మ్ ఐతే శింబు ఫాన్స్ ఆనందానికి అవధులు లేవు .