డ్ వై పాటిల్
- National News

మాజీ బీహార్ గవర్నర్ డ్ వై పాటిల్ చిక్కులో పడ్డారా ?

 

“ధన్యాందేమో యశ్వంతరావు పాటిల్ ” ఈ పేరు వినగానే అతేడావరో తెలిసిపోతుంది , “డి వై పాటిల్ ” గా ఐతే సుపరిచితులు . మినిస్ట్రీ అఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇప్పుడు డి వై పాటిల్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆర్ధిక లావాదేవీల మీద ఇన్స్పెక్షన్ మొదలు పెట్టింది .

డీ వై పాటిల్ కంపెనీలకు సంబంధించిన డీ వై హాస్పిటాలిటీ ,డ్ వై పి వెల్నెస్ , ఎస్ హ్ పి ప్రాపర్టీస్ మీద కూడా మింసిట్రీ అఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఇన్స్పెక్షన్ మొదలు పెట్టింది .

బయట నుంచి వచ్చిన ఆర్ధిక లెక్కలను అకౌంటింగ్ బుక్స్ లో చూపించలేదు అని మినిస్ట్రీ వాదన.

నాలుగు డీమ్డ్ యూనివర్సిటీస్ ,రెండు ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్న అతి పెద్ద ఎడ్యుకేషనల్ సొసైటీ డి వై పాటిల్ ఇలా చేసింది అంటే నమ్మ సఖ్యం గ లేదు .

ఎంత అమౌంట్ wrongdoing జరిగింది అని ఇప్పుడే అంచనా వేయండం కష్టం అని మినిస్ట్రీ అఫ్ కూర్పెట్ అఫైర్స్ అంటుంది . ఆర్ధిక వివరాలు త్వరలో వెల్లడవుతాయి .

 

 

cinemaroundup

cinemaroundup