man deposited 10000 coins
- National News

నామినషన్కి ఈ వ్యక్తి ఎం తెచ్చాడో వింటే అంతే సంగతులు

మధ్యప్రదేశ్ లో ఎన్నికల హీట్ అందుకుంది , నవంబర్ 28 న పోలింగ్ , డిసెంబర్ 11 న రిజల్ట్స్ ఆంనౌన్సమెంట్స్ జరుగుతాయి .

ఐతే గురువారం రోజు ఒక వింత చోటు చేసుకుంది , ఇండోర్ కి చెందిన దీపక్ పవార్ అనే వ్యక్తి తన నామినేషన్ కోసం రూ.10 ,000 /- రూపాయల నాణాలు డిపాజిట్ చేయడానికి వచ్చాడు .

అతను తెచ్చిన నాణాలు లెక్కవేయడానికి 90 నిముషాలు పట్టింది .ఈ దీపక్ పవార్ ఎవరో కాదు స్వర్ణిమ భారత్ ఇంక్విలాబ్ పార్టీ నాయకుడు , ఇతను ఇండిపెండెంట్ అభ్యర్థి మరియు అడ్వకేట్ కూడా .

ఐతే తనకి జనాలు ఇచ్చిన డొనేషన్స్ నాణాలు రూపం లోనే వచ్చాయని , ఎవ్వరు తనకు నోట్స్ ఇవ్వలేదు అని వివరించాడు .

cinemaroundup

cinemaroundup