కాంట్రవర్సీ .. కరెన్సీ

ఈ మధ్య అన్ని ఇలాంటి చిత్రాలే వస్తున్నాయి , పడక గదిలో జరిగే సన్నివేశాలు బయట బహర్జితం చేసేసి థియేటర్ లో జనాలను రప్పించడానికి సినిమావాళ్లు కొత్త కొత్త పద్ధతులు వెతుకుతున్నారు .

మొన్న ఈ మధ్య వచ్చిన నాటకం , రధం rx 100 ఇమిటేట్ చేసి చేతులు కాల్చుకున్నాయే . ఐతే దేని వెనుక ఇలాంటి చిత్రం ఒకటి ఉంది అదే “బ్రహమనిజం “, కేవలం బ్రాహ్మణులను కించపరచడానికి తీసిన చిత్రం అప్పట్లో పెద్ద దుమారమే లేపింది .

ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘా సమాఖ్య (APBSSS) చిత్ర నిర్మాతలకు 2017 జనవరిలో కేసు దాఖలు చేసింది.

బ్రాహ్మణ సమాజం ఎల్లప్పుడూ ఇతరుల సంక్షేమం కోసం ప్రార్థిస్తుంది.
నిర్మాతల ఏ ఉద్దేశం తో ట్రైలర్లలో బ్రహ్మణ్ స్త్రీలను చాలా తక్కువగా చూపించారు అని వాళ్ళ వాదన .

చలం ఒక గొప్ప రచయిత, కానీ కొన్ని కథలు సున్నితమైనవి మరియు వెండి తెరపై ప్రదర్శించకూడనివి

మేకర్స్ వ్యాపార ప్రయోజనం కోసం వాటిని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండవచ్చు, కానీ అది కేవలం ఒక ప్రచారం స్టంట్ మాత్రమే .

ఈ ట్రైలర్ చుస్తే అసలు మేకర్స్ ఉద్దేశం ఏంటి జస్ట్ ఫర్ ఫన్ తీసారా లేక నిజంగా అంత మేటర్ ఉంటె ఇంకొక ట్రైలర్ విడుదల చెయ్యాల్సి ఉంది .

కేవలం బ్రాహ్మణా కమ్యూనిటీ టార్గెట్ చేసేసి , ఎదో నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని చూసే వాళ్ళకి ఈ చిత్రం విడుదలలో జరిగిన ఇన్సిడెంట్స్ చాలు .