kavacham trailer 2018
- Cinema news

కవచం ట్రైలర్

బెల్లంకొండ శ్రీనివాస్ గత సినిమాలు , జయ జనకి నాయకా, సాక్ష్యం బాక్స్ ఆఫీసు వద్ద నష్ఠాలతో ముగిసాయి . ఈసారి అతను ఒక కాప్ థ్రిల్లర్ ఎంచుకున్నాడు , కవచం కోసం మొదటి సారి కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిల్లాతో జతకట్టారు.బెల్లంకొండ తన కెరీర్లో మొదటి సారి పోలీస్ పాత్ర పోషిస్తున్నాడు , అతను ఖఖీ యూనిఫారంలో మాచోగా కనిపించాడు.

కాజల్ మరియు మెహ్రీన్ బెల్లం కొండా కి జోడిగా నటిస్తున్నారు మరియు బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముకేష్ ఈ చిత్రం లో విలన్ గా చేస్తుండడం విశేషం .

నవీన్ సోన్టినేని తన వంశధార క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాని నిర్మిస్తున్నాడు . థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మరియు ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ హైలైట్ గా నిలిచింది ఈ ట్రైలర్ లో .

dec 7 విడుదల అవుతున్న ఈ చిత్రం మాస్ జనాలను మెప్పిస్తుందా? లేదా? చూడాలి .

cinemaroundup

cinemaroundup