కథేయపసిఫిక్
- International News

కథేయపసిఫిక్ ప్రయాణం ఇంకా కష్టం ?

హొంగ్కోంగ్ యొక్క ఎయిర్లైన్ వ్యాపారం” కథేయపసిఫిక్” విమానానాం ఇప్పుడు కొత్త చిక్కులో పడింది .దాదాపు 90 లక్షల ప్రయాణికుల వ్యక్తిగత డేటా ఇపుడు బయటకి వచ్చింది అని సమాచారం .

” మేము ప్రయాణికులను కలవడానికి చాల మాధ్యమాల్లో ప్రయత్నిస్తున్నాము , వాళ్ళు ఎలా డేటా ని కాపాడుకోవాలో తెలియచేస్తున్నాము” అని కథేయపసిఫిక్ సీఈఓ రూపెర్ట్ హోగ్గ్ తెలిపారు . ” మా దగ్గర డేటా వేరే విషయాలకు వాడినట్టు ఎక్కడ ఆధారాలు లేవు అని రూపెర్ట్ అన్నారు .

“వాళ్ళ ఇంటిపేరు , ఫోన్ నెంబర్ , ఇమెయిల్ , మెంబెర్ షిప్ నెంబర్ , పర్సనల్ ఇండెంటిటీ కార్డు , ఇంకా చాల విషయాలు ఈ డేటా లో ఉన్నటు గుర్తించారు ” అని రూపెర్ట్ అన్నారు .

ముఖ్యం గా ఎక్కువ ప్రయాణించే ప్రయాణికుల పాసుపోర్టు డేటా కూడా ఇందులో ఉండడం విచారకరం అని కంపెనీ సీఈఓ అన్నారు.

అసలు డేటా ఎలా లీక్ ఇది , ఎన్ని నెలలు నుంచి ఈ డేటా ని లీక్ చేస్తున్నారు అని క్షున్నంగా పరిశీలిస్తున్నారు , ఇప్పుడు కాథెయ్ పసిఫిక్ మీద ప్రయాణికుల భరోసా ఎంత ఉన్తది అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

cinemaroundup

cinemaroundup