“ఏడు చేపల కథ” మజాకా

అడల్ట్ కామెడీ జోనర్ లో రోపొందించిన “ ఏడూ చేపల కథ ” టీజర్ తెలుగు చిత్ర పరిశ్రమ లో అధికమైన వ్యూస్ సాధించిందని ఆ చిత్ర నిర్మాత శేఖర్ రెడ్డి .
నెల్లూరు యువకుడైన పచ్చిపాలా అభిషేక్ రెడ్డి , బిగ్ బాస్ 2 ఫేమ్ భాను శ్రీ , అనన్య సింగ్ ప్రధాన పాత్రధారులుగా సామ్ జె చైతన్య దర్శకత్వం లో చరిత ఆర్ట్స్ పతాకం ఫై డాక్టర్ రాకేష్ రెడ్డి గూడూరు సమర్పించారు .

సామ్ జె చైతన్య కి ఇది  నాల్గవ చిత్రం రెండు కన్నడ , ఒకటి తెలుగు చిత్రాలు చేసారు “ఆవు పులి మధ్యలో ప్రభాస్ పెళ్లి ” లాంటి క్రేజీ ప్రాజెక్ట్ చేసారు .

ఈ సినిమా లో టెంప్ట్ రవి చేసే మీటూ ఉద్యమం బాగా కామెడీ పండింది అని చిత్రనిర్మాతలు తెలిపారు .