National News

అరవింద్ కేజ్రీవాల్ కి ఊరట

అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కి మరియు అతని డిప్యూటీ మనీష్ సిసోడియా కి గురువారం ఢిల్లీ హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది , రూ.50000 సొంత పూచికతో బెయిల్ మంజూరు చేసింది .

వీళ్లతో పాతు 11 మంది ఆప్ ఎమ్మెల్ల్యే కు ఢిల్లీ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది .

ఫిబ్రవరి 19 నా చీఫ్ సెక్రెటరీ అన్షు ప్రకాష్ మీద దాడి చేసిన కారణంగా అరవింద్ కేజ్రీవాల్ మీద కేసు నమోదు చేసారు .

పాటియాలా హై కోర్ట్  కేజ్రీవాల్ తో పటు మరో 13 మంది మీద విచారణ చేపట్టి సమన్లు జారీ చేసింది .

అక్టోబర్ 25 లోగ వీరంతా వ్యక్తిగతంగా హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది .నేడు మరో సరి విచారణ చేపట్టి బెయిల్ మంజూరు చేసింది .

అమానుతుల్లా ఖాన్ మరియు ప్రకాష్ జార్వాల్ కి బెయిల్ కి బెయిల్ మంజూరు కాలేదు .
వాళ్ళు ఇది వరకే ఢిల్లీ కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది .

ఢిల్లీ కోర్ట్ డిసెంబర్ 7 నా తీర్పు విచారించనుంది .